ఎమ్మెల్యే నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన హన్మకొండ డిసిసి అధ్యక్షుడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి .

Sakshitha news

ఎమ్మెల్యే నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన హన్మకొండ డిసిసి అధ్యక్షుడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ..

సాక్షిత : హన్మకొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సందర్భంగా నేడు KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి హన్మకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ని శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు హన్మకొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నూతన నియామకం పొందిన ఇనుగాల వెంకటరామిరెడ్డి ని శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి తన శుభాకాంక్షలను తెలియజేశారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top