ముఖ్యమంత్రిని కలిసిన మోహన్ రాజ్

Sakshitha news

ముఖ్యమంత్రిని కలిసిన మోహన్ రాజ్

సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ కలిశారు. అమరావతిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మోహన్ రాజ్ కలిసి అధినాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదే తరుణంలో పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు భరోసా చెప్పారని మోహన్ రాజ్ పేర్కొన్నారు.

Scroll to Top