నెరవేరిన మరో హామీ.. మాట నిలుపుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజన్న
JJM పథకం కింద వెలుగోడు పట్టణంలో 100% ఇళ్లకు త్రాగునీటి కుళాయిల ఏర్పాటుకు శ్రీకారం
రూ.7 కోట్ల నిధులతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి .
నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేసి వెలుగోడులో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్ అందిస్తామని వెల్లడి.
ప్రతి గ్రామంలో 100% సీసీ రోడ్ల నిర్మాణం, త్రాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం.
హర్షం వ్యక్తం చేసిన వెలుగోడు ప్రజలు, మాట నిలుపుకున్న జన నేతకు నీరాజనం పలికిన గ్రామస్థులు.
