మీలద్ ఉన్ నబి పండగ సందర్బంగా మస్జీద్ ఎ మేరాజ్

Sakshitha news

మీలద్ ఉన్ నబి పండగ సందర్బంగా మస్జీద్ ఎ మేరాజ్ లో మస్జీద్ ఎ మేరాజ్ యువ కమిటీ మెంబెర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా సూరారం పోలీస్ స్టేషన్ సీఐ సుధీర్ కృష్ణ సార్ గారు మరియు Si లీమ మేడం గారు పాల్గొన్నారు.
మొహమ్మద్ సమీర్, అబ్దుల్ గఫార్, షకీల్ వకీల్, ఖదీర్, అనస్.