నాయకులు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి వాటిని పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ సూచించారు. పార్టీ నాయకులు టోచర్ పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి పార్టీ కార్యాలయం హేమ దుర్గా భవన్లో కేక్ కట్ చేసి రమేష్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాన్, పౌల్, ప్రభాకర్, పి.అరుణ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

