ఎన్.ఎన్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం గవర్నమెంట్ స్కూల్ వద్ద నవీన్ మరియు శంకర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్.ఎన్ క్రికెట్ జోన్ లో బౌలింగ్ మెషిన్ మరియు యువత కొరకు బాక్స్ క్రికెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి క్రికెట్ జోన్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,శ్యామ్,నరసింహ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY