గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్‌లోని హసన్పర్తి చెరువు సమీప మూలమాలుపు లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు దూర దృష్టితో ఆలోచించి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో మొత్తం రూ. 40 లక్షల వ్యయంతో 360 డివైడర్లు ఏర్పాటు చేయించడం జరిగింది…
ఈ సందర్భంగా ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే ఈ చర్యకు హసన్పర్తి ప్రజలు ఎమ్మెల్యే నాగరాజు కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
