హర్ ఘర్ తిరంగా – తిరంగా ర్యాలీBy sakshitha news / ఆగస్ట్ 13, 2026 Sakshitha news హర్ ఘర్ తిరంగా – తిరంగా ర్యాలీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా, IDPL X రోడ్స్ నుంచి కుత్బుల్లాపూర్ X రోడ్స్ వరకు జరిగిన భారీ తిరంగా ర్యాలీలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి పాల్గొన్నాను.