ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రసన్నకుమార్ రెడ్డి
వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి కి, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ,ముఖ్యంగా రైతులకు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ప్రతి ఒక్కరూ ఆ సీతారాములు దీవెనలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని.తెలిపిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

