ఘనంగా ఏకలవ్వుడి జయంతి…

A vibrant festival float displaying a decorated statue.

Sakshitha news

ఘనంగా ఏకలవ్వుడి జయంతి…


సాక్షిత ప్రతినిధి :
చిలుకూరులో ఏకలవ్యుడి విగ్రహాంకు పూల మాల వేసి నివాళ్లు అర్పిస్తున్న ఏరకల సంఘం నాయకులు, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ …
చిలుకూరులో ఎరకల సంఘం ఆధ్వర్యంలో చిలుకూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల ఏకలవ్యుడి విగ్రహం వద్ద ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆదర్శప్రాయుడు ఏకలవ్యుడి అని కొనియాడారు. అనంతరం ఆయన విగ్రహాం పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లకొండ నాగయ్య. మాజీ సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ సుల్తాన్ చిన రాములు, పుట్టబంతి వెంకటి, సుల్తాన్ అచ్చయ్య, వీరయ్య, కొమ్ము వీరాబుబు, విగ్రహా దాత కస్తూరి సైదులు, ఏరకల సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనతరం గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గంను ఏరకల సంఘాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.