గుంటూరు బ్రాడీపేట 4/14 నందు నూతనంగా ఏర్పాటు

Sakshitha news

గుంటూరు బ్రాడీపేట 4/14 నందు నూతనంగా ఏర్పాటు చేసిన Vanshika Women’s world షోరూంను ప్రారంభించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ గారు మరియు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు మండల లేని చరణ్ తేజ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలు , జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు , చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హాసన్ తదితరులు పాల్గొన్నారు.