గ్రీన్ ఇండియా మిషన్ హరితోదయ.
చెట్లను కాపాడండి, నీరుని సేవ్ చేయండి, యూస్ ద బెస్ట్ బిన్, ప్లాస్టిక్ ని అరికట్టండి.
విద్యార్థులకు,ప్రజలుకు అవేర్నెస్ గురించి అవగాహన.
ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం.
కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో శనివారం “గ్రీన్ ఇండియా మిషన్ హరితోదయ” కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో కోవూరు మెయిన్ బజార్ సెంటర్ దాకా భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు అక్కడ సర్కిల్ చేసి సేవ్ ద వాటర్, సేవ్ ద ట్రీ, యూజ్డ్ డస్ట్ బిన్, క్లీన్ ద ఎవర్నెస్, అవాయిడ్ ద ప్లాస్టిక్, నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా మిషన్ హరితో దయ అనే ప్రోగ్రాం మన శ్రీ చైతన్య స్కూల్లో ప్రతి మంత్ ఒక స్కీమ్ లో భాగంగా ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ వల్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం అది మొక్కల్ని నాటడం వల్ల వచ్చే ఉపయోగాలు, డి ఫారెస్ట్ స్టేషన్ వల్ల వచ్చే నష్టాలు, అంతే కాకుండా వాటర్ ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా వేస్ట్ చేయకూడదు పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్లాస్టిక్ ను వాడరాదు దానివల్ల వచ్చే నష్టాలు, విద్యార్థులకు ఇవన్నీ తెలిసే విధంగా ఒక ర్యాలీని చేయడం జరిగింది. ప్రతి మంత్ ఒక ఈవెంట్ చేస్తూ విద్యార్థులకు దాని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో డీన్. ప్రశాంత్, ప్రైమరీ ఇంచార్జ్ శైలజ, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సంధ్య, పి.ఈ. టి. మాస్టర్ ఎస్ డి సమీర్, వంశి కృష్ణ, షేక్ రషీద్, కిషోర్, గణేష్, సుధాకర్, శ్యామల, నిలవేణి, రమ్య, కాంచన,షమ్మ ఫర్హీన్, స్వప్న, విద్యార్థులు, పాల్గొనడం జరిగింది..

