భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల

Sakshitha news

భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని పేర్కొన్న మంత్రి వివేక్…

వివేక్ సర్ కామెంట్స్

ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలి అందులో న్యూట్రిషన్ ఉంటుంది..

గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న గారు కాక వెంకటస్వామి కట్టించారు.

జూబ్లీహిల్స్ లో మాత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు.

చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా.

మీ అందరికోసం భీమారంలో సొసైటీ కోసం భవనాన్ని నిర్మించడం జరిగింది

ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లరు.

ఫిష్ మార్కెట్ కావాలని కోరారు.

విద్యుత్ లైన్స్ కావాలని అడిగారు.

చెరువు పూడిక తీత చెరువులో చెట్లు తొలగించాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Scroll to Top