శివరాత్రి నగర్ లోఅన్నదాన కార్యక్రమం..

Sakshitha news

శివరాత్రి నగర్ లోఅన్నదాన కార్యక్రమం..

సాక్షిత : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మూడు రోజులు ముందుగా నే చిలుకూరు శివరాత్రి నగర్ లో గురువారం ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి , ఉప్పలమ్మ తల్లి జాతర ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , దేవాలయ అధ్యక్షులు శివరాత్రి నాగరాజు , ఉపాధ్యక్షులు శివరాత్రి గోపి,శివరాత్రి నగర్ కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహకరించి న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కమిటీ సభ్యులు తెలియజేశారు శనివారంతో ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తయినది.

Scroll to Top