ట్రాన్స్ఫార్మర్ కోసం 20, వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏ ఈ
“సాక్షితవనపర్తి :
వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కోసం 20000 లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ కి చిక్కిన ఏఈ ఏసిబి డిఎస్పి బాలకృష్ణ తెలిపిన ప్రకారం గోపాల్పేట మండలంలోని రైతు విద్యుత్ ట్రాన్స్ఫారం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా సదరు ఏఈ హర్షవర్ధన్ రెడ్డి 50,000 లంచం డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేనని తెలపగా 40 వేలకు ఒక రూపాయి తగ్గేది లేదని డిమాండ్ చేయగా రైతు మహబూబ్నగర్ఏసీబీ అధికారి బాలకృష్ణను ఆశ్రయించగా రైతుకు డబ్బులు ఇచ్చి పంపించారు మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో రైతు నుండి 200 లంచం తీసుకుంటూ ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు ఏడి, డి ఈ లు కార్యాలయానికి చేరుకోగా వారి వాంగ్మూలాని తీసుకొని లంచం తీసుకుంటూ కట్టుబడిన ఏఈని బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు ఎసిబి డిఎస్పి బాలకృష్ణ తెలిపారు దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ లింగస్వామి సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
