బిజెపి చిలకలూరిపేట నియోజకవర్గ ఎడ్లపాడు మహిళా మోర్చా మండల అధ్యక్షురాలుగా నక్క వెంకట దుర్గ నియామకం
పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ఆదేశాల మేరకు ఎడ్లపాడు మండల కమిటీ అనుమతితో ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన నక్క వెంకట దుర్గా ని ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ మండల మహిళా మోర్చా అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ చేతుల మీదగాk మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియామకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర రాజు రావూరి సుబ్బారావు చిలకలూరిపేట పట్టణ మాజీ కార్యదర్శి బండారు నాగరాజు యువ మోర్చా మండల అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు ఐలవరపు రామారావు బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాసరావు నక్క నాగేశ్వరరావు నేలటూరి యేసు రత్నం ఎడ్లూరి సంజీవ రావు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
