ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దుండిగల్ పురపాలక బీజేపీ ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తా లో త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించడం జరిగింది
🇮🇳78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారి పిలుపుమేరకు దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో పురపాలక భాజపా అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి భారతీయుని గుండెల్లో ముఖ్యంగా యువత మత్తుకు మాదక ద్రవ్యలకు బానిస కాకుండా వాటికి దూరంగా ఉంటూ ఆణువణువూ దేశ భక్తి నిండి ఉండాలని దేశం లో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చిన నేను సైతం దేశం కోసం అనే నినాదంతో ముందుకు నడవాలని కోరుతూ సరిహద్దులో సైనికులు, గ్రామాల్లో రైతులు దేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతజాతి ఐక్యత చాటాలని కోరుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ చౌరస్తా లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్ చారి, జిల్లా ఉపాధ్యక్షురాలు బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు డి శ్యామ్ రావ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి, ఉపాధ్యక్షలు నల్ల రామచంద్రరెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబెర్ ఏ మల్లేష్ యాదవ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు తురాయి భాను గౌడ్, దమ్మగారి సీతారాంరెడ్డి, కార్యదర్శి ఎస్ లత,సీనియర్ బీజేపీ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, ఏ శ్రీనివాస్ యాదవ్,వై జంగారెడ్డి,జి మోహన్ రెడ్డి,శ్రీనివాస్,యువమోర్చ నాయకులు ఆకుల విజయ్, ఆకుల యశ్వంత్,నవీన్,చిన్న ముదిరాజ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు అందె అశోక్,పి మాధవరెడ్డి, గుడ్ల జగదీశ్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు
