మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా మురళీ నాయక్

Sakshitha news

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా మురళీ నాయక్


మహబూబాబాద్ నియోజకవర్గం: సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నందు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ , డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి …

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు