మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీకి కోఆర్డినేటర్

Sakshitha news

మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీకి కోఆర్డినేటర్ గా నియమితులైన *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్. కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి * చేవెళ్ల నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 18 వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశమై మున్సిపల్ ఎలక్షన్ లో తీసుకోవలసిన కార్యచరణ నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.

Scroll to Top