కొమ్ము బండ తండ లోఉపాధిహామీ పనులు ప్రారంభం…
సర్పంచ్: మాలోతు విజయలక్ష్మి చంద్రు
సాక్షిత : చిలుకూరు మండలం కొమ్ముబండ తండాలో ఉపాధిహామీ పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్ మాలోతు విజయలక్ష్మి చంద్రు
చిలుకూరు మండలంలోని కొమ్ముబండ తండా గ్రామంలో గురువారం ఉపాధిహామీ పనులను సర్పంచ్ మాలోతు విజయలక్ష్మి చంద్రు ప్రారంభించారు. ఈ సందర్బంగా ‘ఆమే మాట్లాడుతూ గ్రామంలో ఉపాదిహామీ కూలీలు ఉపాధిహామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్హులందరికి పనులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేట్ బాణోతు ప్రసాద్, వార్డు సభ్యులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

