ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్

Sakshitha news

ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్

నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరిన బాధితులు..

వివరాలు అందించేందుకు రూ. 15 వేలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్..

హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఏసీబీ అధికారులకు చిక్కిన చంద్రశేఖర్….

Scroll to Top