ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు
సాక్షిత వనపర్తి :
బక్రీదు పండగ ను పురస్కరించుకొని వనపర్తి టిఆర్ఎస్ నాయకులు గోపాల్పేట్ రోడ్ లోని ఈదుగా వద్దకు చేరుకొని ప్రార్థన లు అనంతరం ముస్లిం సోదరులను ఆలింగణం చేసుకొని బక్రీద్ పండుగ పర్వదినాన్ని సందర్భంగా వారికి బిఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ పట్టణ అధ్యక్షులు పలుస మాజీ మున్సిపల్ చైర్మన్ పల్సర్ రమేష్ గౌడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి అతనితో పాటు కౌన్సిలర్ శోకూరు మురళి సాగర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాదారి పల్లి శీను సూగురు వెంకటేష్ లు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
