నరసరావుపేట భావన కాలేజి ప్రిన్సిపాల్ మైనీడి శ్రీనివాసరావు పై దాడి

Sakshitha news

నరసరావుపేట భావన కాలేజి ప్రిన్సిపాల్ మైనీడి శ్రీనివాసరావు పై దాడి

…..

సాక్షిత : ఎస్ ఎస్ ఎన్ కాలేజీ గ్రౌండ్ లో ఉదయం వాకింగ్ చేస్తుండగా కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి*

నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా మైనిడి శ్రీనివాసరావు

ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

నిందితుడు ప్రస్తుతం వన్ టౌన్ పోలీసులు అదుపులో ఉన్నాడు….

గత సంవత్సరం క్రితం తన చెల్లి కాలేజీ భవనంపై సూసైడ్ చేసుకొని చనిపోయింది, అనంతరం తన తండ్రి కూడా మానసికంగా చనిపోవడంతో…

కాలేజీ డైరెక్టర్ పై కక్ష పెంచుకొని చనిపోయిన విద్యార్థిణి సోదరుడు ఏడుకొండలు ఈ ఘటనకి పాల్పడ్డాడని ప్రాథమికంగా తెలుస్తుంది..

Scroll to Top