అరగంట సేపు ఎర్రటి ఎండలో అదనపు కలెక్టర్

Sakshitha news

శంషాబాద్ మండలం నర్కుడా గ్రామపంచాయతీ ఆవరణలో భూనిర్వాసితులకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
భూ నిర్వాసితులకు భూమికి భూమి, లేదా మూడింతల రేటు కట్టించాలి అంటు డిమాండ్ చేసారు.

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వాహనాన్ని ముట్టడించిన గ్రామస్తులు.

అరగంట సేపు ఎర్రటి ఎండలో అదనపు కలెక్టర్ ను నిలదీశారు.