మహబూబాబాద్ జిల్లా కలెక్టర్&మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ (IAS) ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి మహబూబాబాద్ జిల్లాలో రైతులకు అవసరం అయినంత యూరియా తెప్పించి రైతులకు సక్రమంగా పంపిణీ జరిగేవిందంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేసిన మాజీ మంత్రి , శ్రీమతి సత్యవతి రాథోడ్

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
