పల్నాడు జిల్లా, కారంపూడిలో ఏసీబీ దాడులు..!By sakshitha news / డిసెంబర్ 5, 2025 Sakshitha news అమరావతి :పల్నాడు జిల్లా, కారంపూడిలో ఏసీబీ దాడులు..!ఏసీబీ వలలో కారంపూడి మండల విద్యుత్ శాఖ ఏ ఈ పెద మస్తాన్.. 25000/- వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ పెదమస్తాన్….