యువతిని చంపి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన కిరాత‌కుడు

Sakshitha news

యువతిని చంపి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన కిరాత‌కుడు

స్నేహితురాలిని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా హత్య చేసిన నేవీ ఉద్యోగి

విశాఖలోని ఎల్‌.వి.నగర్‌లో ఆదివారం రాత్రి వెలుగులోకి వ‌చ్చిన దారుణ ఘటన

నిందితుడు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35)

నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చింతాడ ర‌వీంద్ర‌

భార్య నెల క్రితం పుట్టింటికి వెళ్లగా.. గ‌తంలో ప‌రిచ‌యం ఉన్న విశాఖకు చెందిన మౌనిక(29)ను ఆదివారం రాత్రి ఇంటికి పిలిచిన ర‌వీంద్ర‌

తన ఫ్లాట్‌కు పిలిచి, అత్యంత పాశవికంగా హత్య .. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన ర‌వీంద్ర‌

అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగుబాటు.

Scroll to Top