రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న *మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..
*కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడి గా వెం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు…
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి ని కలిసి శాలువాతో సత్కరించారు…
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

