పచ్చిపాల విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించిన ప్రసనన్న

Sakshitha news

పచ్చిపాల విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించిన ప్రసనన్న

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సతీమణి పచ్చిపాల విజయలక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలం లోని ఆర్.కె. గెస్ట్ హౌస్ నందు స్వర్గీయ పచ్చిపాల విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వారితో వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు,శివుని నరసింహులు రెడ్డి,రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి,కాటంరెడ్డి దినేష్ రెడ్డి,అత్తిపల్లి అనూప్ రెడ్డి, మావులూరు శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి,యర్రం రెడ్డి ఆదినారాయణ రెడ్డి,జెట్టి శ్రీనివాసులు రెడ్డి,గాజులు మల్లికార్జునరావు,గున్నం జనార్ధన్, శ్రీ వాణి,యెడెం లక్ష్మి కుమారి, జ్యోతి,మరియు వైసీపీ కుటుంబ సభ్యులు,వారి ఆత్మీయులు ఉన్నారు.

Scroll to Top