నాదెండ్ల తిమ్మాపురం రోడ్డు లో రోడ్డు ప్రమాదం

Sakshitha news

పల్నాడు జిల్లా
నాదెండ్ల

నాదెండ్ల తిమ్మాపురం రోడ్డు లో రోడ్డు ప్రమాదం

ట్రాక్టర్ ను వేగంగా ఢీకొన్న బుల్లెట్ వాహనం

సత్యసాయి అనే యువకుడు మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాదెండ్ల పోలీసులు

మెరికపూడి గ్రామానికి చెందిన సత్యసాయి గా గుర్తింపు

Scroll to Top