352 ఓట్ల మెజార్టీతో గెలిచిన లక్ష్మారెడ్డిగూడ సర్పంచ్
నారెగూడెం దివ్యగోవర్ధన్ యాదవ్
సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలం పరిధిలోని లక్ష్మారెడ్డిగూడ సర్పంచ్
నారెగూడెం దివ్యగోవర్ధన్ యాదవ్ 352 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ దివ్య మాట్లాడుతూ తనను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామస్థులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గ్రామస్తుల సమక్షంలో తెలియజేశారు.
