గాయత్రి నగర్ & శ్రీరామ్ నగర్ కాలనీ లో ప్రజా సమస్యల పరిశీలన

Sakshitha news

గాయత్రి నగర్ & శ్రీరామ్ నగర్ కాలనీ లో ప్రజా సమస్యల పరిశీలన

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు తెలియజేయడంతో, వారితో కలిసి కాలనీ అంతటా పర్యటించి సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించి, వీటిని పరిష్కరించమని సంబంధిత అధికారులను కోరి.

అదేవిధంగా,

శ్రీరామ్ నగర్ కాలనీ లో నూతనంగా శాంక్షన్ అయి నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించాము. పర్యటన సమయంలో కాలనీ వాసులు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో, స్ట్రీట్ లైట్స్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, పాపయ్య దొర, నిఖిల్ రాజ్, శ్రవణ్, ఆంజనేయులు, సత్యనారాయణ, మురళి రాజ్, నాగార్జున, కిరణ్ కుమార్, చంద్రశేఖర్, రమేష్, రజనీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, మహేష్, వెంకటేశ్వర్ రావు, రవీందర్, సాయి కృష్ణ, రాజశేఖర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top