ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకింగ్ మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచేసిన కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉపముఖ్యమంత్రి .పవన్ కళ్యాణ్ ,పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరియు సహచర మంత్రులు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
