సూరారంలో కె గ్రిల్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారంలో కె గ్రిల్ రెస్టారెంట్ ను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యతిధిగా హాజరై కె గ్రిల్ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ కె గ్రిల్ రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు బుచ్చి రెడ్డి, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్,సతీష్, రాకేష్ గౌడ్,మోహన్ రెడ్డి, గోవర్ధన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..

