చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం నాగభైరవవారిపాలెం

Sakshitha news

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం నాగభైరవవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్తా మోహనరావు తండ్రి కొత్తా చిన్న సుబ్బారావు పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top