జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ సముదాయాలు

Sakshitha news

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ సముదాయాలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .

సాక్షిత : ఈనెల 11వ తారీఖున జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ నివాసుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి , తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి , టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి మరియు మాజీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి , పొల్యూషన్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Scroll to Top