గిద్దలూరు సుశీలమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ నేతలు

Sakshitha news

గిద్దలూరు సుశీలమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం తూర్పు అరుంధతివాడకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం కార్యదర్శి గిద్దలూరి గోవర్ధన్ మాతృమూర్తి గిద్దలూరు సుశీలమ్మ ఉత్తర క్రియల లో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా వాలంటీర్ల విభాగం ప్రధాన కార్యదర్శి కవరిగిరి ప్రసాద్ తదితరులు.

Scroll to Top