పోలేరమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు 49వ డివిజన్ ఆరంపాలెం తమిలియన్స్ ఆధ్వర్యంలో జరిగిన పోలేరమ్మ జాతరకు వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిహాజరయ్యారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డితో కలిసి ఆలయంలో అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం నిర్వహించిన అమ్మవారి కలశాల ఊరేగింపు కార్యక్రమంలోపాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
