నూతన ఎక్సైజ్ అధికారిని సన్మానించిన రాచాల

Sakshitha news

నూతన ఎక్సైజ్ అధికారిని సన్మానించిన రాచాల
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా నూతన ఎక్సైజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన లింగాచారి ని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాను కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొలిటికల్ జెఎసి వనపర్తి పట్టణ అద్యక్షుడు దేవర శివ, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, తదితరులు పాల్గొన్నారు.