పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా, హైదర్ నగర్ డివిజన్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేసిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు. త్యాగానికి, కరుణకు మరియు మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను మీ ప్రార్థనలన్నీ ఫలించి, మీ కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర పర్వదినాన అల్లాహ్ మీ ప్రార్థనలను, త్యాగాలను స్వీకరించి, మీ ఇంట ఆనందాలు నింపాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్ అని నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగింది.

