నల్లబండగూడెం సాయి మందిరంలో విశేష పూజలు, అన్నదానం..

Sakshitha news

నల్లబండగూడెం సాయి మందిరంలో విశేష పూజలు, అన్నదానం..

సాక్షిత:
కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామ షిర్డీ సాయి బాబా మందిరంలో సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కావడంతో సాయి దర్శనం చేసుకొని, పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. దాతలు భస్మంగి నరేష్ శిరీష శ్రీ వల్లి వేద శ్రీ సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, అర్చకుడు సాయి శర్మ, గురవయ్య, ఆదినారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top