ప్రసన్న కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పడుగుపాడు నూతన గ్రామ కమిటీ

Sakshitha news

ప్రసన్న కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పడుగుపాడు నూతన గ్రామ కమిటీ

సాక్షిత : నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండలం, పడుగుపాడు గ్రామా నూతన కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు నేడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేకానికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరిన ప్రసన్నకుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో.వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి , వైసిపి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, వైసీపీ వాలంటీర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటంరెడ్డి దినేష్ రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్. అహ్మద్ వైసీపీ ఇంటిలిజ్యువల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జడ్పీటీసీకవనగిరి శ్రీలత కవరగిరి ప్రసాద్, షేక్. సలీం రాజశేఖర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..

Scroll to Top