స్వచ్ఛ రథం వాల్పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి.

Sakshitha news

స్వచ్ఛ రథం వాల్పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి.


సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు ఎంపీడీవో ఆఫీసు నందు స్వచ్చ రథం కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది దీని ద్వారా మండలంలోని ప్రజలందరకు అవగాహన కల్పించడానికి ఈ పోస్టర్ను అన్ని గ్రామపంచాయతీలు అంటించడం జరుగుతున్నది ఈ స్వచ్ఛ రథం కార్యక్రమంలో ద్వారా గ్రామాలలో లోని ప్రజలకు అవసరం లేని పొడి చెత్తను మరియు ప్లాస్టిక్ సామాన్లను తీసుకొని నగదు గాని, మరియు వారి ఇంటిలోనే అవసరమైన వస్తువులు గాని ఇవ్వబడును.

Scroll to Top