ఏపీ ఈ ఎం సి ఎల్ కార్యాలయంలో నిర్వహించిన బోర్డు సమావేశం

Sakshitha news

ఏపీ ఈ ఎం సి ఎల్ కార్యాలయంలో నిర్వహించిన బోర్డు సమావేశం
సాక్షిత : పాల్గొన్న పర్యావరణ చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి విజయవాడ పర్యావరణ చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి అధ్యక్షతన ఏపీ ఈ ఎం సి ఎల్ కార్యాలయంలో నిర్వహించిన బోర్డు సమావేశంలో సంస్థకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నాము.

2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్‌ను సమగ్రంగా పరిశీలించాము. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బోర్డు ముందు ప్రవేశపెట్టి ఆమోదించాము అని సంస్థలో పర్మినెంట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసి, తదుపరి ఆమోదం కోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపించాముఅని.ఏపీ ఈ ఎం సి ఎల్ అధికారిక లోగోను బోర్డు ఆమోదించింది. త్వరలోనే లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము.

తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈ ఎం సి ఎల్ యం.డి ఆర్ పి ఖజురియా,ఈ ఎఫ్ ఎస్ టి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వ ముఖ్య ప్రధాన కార్యదర్శి క్రాంతి లాల్ దండే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శర్వానంద్, జి ఎం విజయకుమారి మరియు బోర్డ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు

Scroll to Top