చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి

Sakshitha news

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి జి.చంద్రకళమ్మ అంతిమయాత్రలో పాల్గొని, ఫిలిం నగర్ మహాప్రస్థానంలో చంద్రకళమ్మ పార్దివ దేహానికి అంతిమ నివాళులు అర్పించిన అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

Scroll to Top