త్వరలో భారత్‌కు చేరుకోనున్న మరో 2 ఎల్పీజీ ట్యాంకర్ల నౌకలు

Sakshitha news

త్వరలో భారత్‌కు చేరుకోనున్న మరో 2 ఎల్పీజీ ట్యాంకర్ల నౌకలు..!

హర్మూజ్ జలసంధి వద్ద సిద్ధంగా ఉన్న రెండు నౌకలు బయలుదేరే అవకాశం.

ప్రస్తుతం షార్జా దగ్గర ఉన్న IOCకి చెందిన ‘పైన్ గ్యాస్’ నౌక, BPCLకు చెందిన ‘జగ్ వసంత్’ నౌకలు.

ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారత్‌కు చెందిన 22 నౌకలు

Scroll to Top