124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన షిరిడి సాయిబాబా ఆలయం ఐదోవ వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హారతి పూజాకార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

