ఘనంగా ” తెలంగాణ తోరణం” ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం…
ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
సిఎంసి కొంపల్లి సర్కిల్ పరిధి డి మార్ట్ సాయి కిషోర్ గౌడ్ మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ” తెలంగాణ తోరణం” ఫ్యామిలీ రెస్టారెంట్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చక్కటి వాతావరణం లో మంచి రుచులను అందిస్తూ కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేయడానికి ” తెలంగాణ తోరణం” మంచి వేదిక అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రదీప్ గౌడ్, నవీన్ గౌడ్, నరేందర్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు కోల శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
