దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మి

Sakshitha news

దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశ కి ఈవో శీనానాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు అందజేశారు.

నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,, ఈవో శీనా నాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.