విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని )

Sakshitha news

విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని )కి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,ఈవో శీనా నాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కళావతి, వెంకట సరోజినీ దేవి తదితరులు దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.